
By - Bhoopathi |8 Jun 2023 12:40 PM IST
నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు భూమి పూజచేయనున్నారు. జడ్చర్ల, దేవరకద్రల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com