Hyderabad: గాంధీ హాస్పిటల్ లో ఎంసీహెచ్ భవనం

Hyderabad: గాంధీ హాస్పిటల్ లో ఎంసీహెచ్ భవనం


హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో అత్యాధునిక హంగులతో, ఎంసీహెచ్ భవనం ప్రారంభం కానుంది. 55 కోట్లతో నిర్మించిన ఈ నూతన భవనంలో, మొత్తం రెండు వందల బెడ్స్ ఉంటాయి. ఎంసీహెచ్‌ సెంటర్ లో గర్భిణీలకు అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు వైద్యులు. మిగతా ఎంసీహెచ్‌ సెంటర్‌ ల కన్నా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరులోపు నూతన ఎసీహెచ్‌ సెంటర్ ప్రారంభం కానుంది.

Next Story