
By - Vijayanand |22 Aug 2023 3:45 PM IST
KCRకి కొత్త భాష్యం చెప్పారు మంత్రి హరీష్ రావు.K అంటే కాలువలు,C అంటే చెరువులు,R అంటే రిజర్వాయర్లు అన్నారు. BRSకి కూడా కొత్త అర్ధం చెప్పారు. B అంటే భారత,R అంటే రైతు,S అంటే సమితి అని అన్నారు. రేపు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి హరీష్‌రావు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌లో 10కి 10 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ ఇంతస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదని,బీజేపీకి క్యాడర్, కాంగ్రెస్‌కు లీడర్ లేరని సెటైర్లు వేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com