కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్‌రావు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వేలాది మంది చావుకు కారణమైందన్నారు. మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణపై ముందుచూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచన చేయాలన్నారుకిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్‌రావు విమర్శలు

Next Story