
By - Vijayanand |24 Aug 2023 2:03 PM IST
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పొద్దున ఒక పార్టీ.. మధ్యాహ్నం మరో పార్టీలో ఉండే నాయకుల గురించి మాట్లాడనని అన్నారు. ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలోకి వెళ్దామని చూసే వ్యక్తులు.. ఆ అన్నదమ్ములు అని ఫైర్ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com