నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి

నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి

మరోసారి తడబాటుకు గురైయ్యారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తానని నోరు జారారు మంత్రి. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అవాక్కైయ్యారు వైసీపీ కేడర్‌. దీంతో తమాయించుకున్న మంత్రి తిరిగి తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. మంత్రికి,ముఖ్యమంత్రి తేడా లేదా అంటూ నెటిజన్ల ట్రోల్స్‌ చేస్తున్నారు.

Next Story