వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు: రాజాసింగ్‌

వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు: రాజాసింగ్‌

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఉండకపోవచ్చన్న రాజాసింగ్.. ఇంటా, బయటా తాను అసెంబ్లీలోకి రావొద్దని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీలో తాను ఉన్నా లేకున్నా.. ధూల్‌పేట ప్రజల పట్ల దయ చూపాలని స్పీకర్‌ను కోరారు రాజాసింగ్.

Next Story