
By - Vijayanand |9 July 2023 4:59 PM IST
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఎమ్మెల్సీ కవిత బోనాలు సమర్పించారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు ఇంటి నుంచి వందలాది వాహనాలతో సికింద్రాబాద్‌కు ర్యాలీగా వెళ్లారు. మంత్రి పద్మారావు గౌడ్ గజమాలతో ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్న కవిత.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com