
By - Bhoopathi |14 July 2023 10:30 AM IST
ఫ్రాన్స్‌లోనూ త్వరలో యూపీఐ సేవలు ప్రారంభం అవుతాయని ప్రధాని మోదీ అన్నారు. ప్యారిస్‌లో భారత పౌరులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు.త్వరలోనే ఈఫిల్ టవర్ వద్ద సేవలు ప్రారంభమవుతాయని ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చే భారత పర్యాటకులు రూపాయిని ఇక్కడ చెల్లింపుల కోసం వాడుకోవచ్చన్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ప్రత్యేకమైందన్న మోదీ ఇదే సమయంలో జీ20కి అధ్యక్షత వహించడం ప్రత్యేకమన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com