Viveka Murder Case: రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్న ఎంపీ అవినాష్‌

Viveka Murder Case: రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్న ఎంపీ అవినాష్‌

వైఎస్‌.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సిబిఐ ఎదుట హాజరు కావటం పై ఆయన న్యాయవాదులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, వేంపల్లి, లింగాల ,చక్రాయపేట మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు.

Next Story