వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్‌ ఫైర్

వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్‌ ఫైర్

వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్‌ ఫైరయ్యారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధిపై చర్చకు వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. విశాఖ వేదికగా వైసీపీ సర్కార్‌పై అమిత్‌ షా చెప్పిన మాటలన్నీ వాస్తవమేనన్నారు. ఇక వైసీపీ నేతల భూ కబ్జాలు పెరిగిపోయాయని బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఎన్నికల్లో వైసీపీ నేతల భూకబ్జాల అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తామన్నారు.

Next Story