
By - Bhoopathi |8 July 2023 10:45 AM IST
అలుపెరగకుండా సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనాల్లో స్ఫూర్తి నింపుతోంది. 150 రోజులుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూల్ నుంచి నెల్లూరు జిల్లాకు చేరుకున్న ఈ యాత్ర 2 వేల కి.మీలకు చేరువయ్యింది. ఈ సందర్భంగా జనం జనం జనంలో రాజకీయ రణంలో అంటూ ఓ పాటను విడుదల చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో పాట విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com