
By - Chitralekha |19 July 2023 3:34 PM IST
అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హైదరాబాద్, చెన్నైను తలదన్నేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు లోకేష్. కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్.. పెద్దలవలపాడు వద్ద వలసదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామి కల్పిస్తామని హామి ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com