నారాయణ విద్యాసంస్థలకు గోల్డ్ మెడల్

నారాయణ విద్యాసంస్థలకు గోల్డ్ మెడల్

ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్ ఒలంపియాడ్‌లో నారాయణ విద్యాసంస్థలు గోల్డ్ మెడల్ సాధించాయి. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్ ఒలంపియాడ్‌ 2023లో భారత విద్యార్థులకు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించారు. ఇందులో నారాయణ విద్యాసంస్థలు ఒక గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ నుండి ఐదుగురు విద్యార్థులు హాజరవగా అందరు విద్యార్థులు పతకాలు సాధించారు. మెడల్ సంపాదించుకున్న విద్యార్థి మహల్‌, వారి తల్లిదండ్రులకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ సింధూర నారాయణ, డాక్టర్ శరణి నారాయణలు అభినందనలు తెలిపారు.

Next Story