
By - Vijayanand |7 July 2023 5:47 PM IST
అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్. ముగ్గురు నైజీరియన్ డ్రగ్ సప్లయర్స్‌తో పాటు ఓ పెడ్లర్‌ను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటి రూపాయల విలువైన కొకైన్, MDMA సీజ్ చేశామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com