నడిరోడ్డుపై MROని అవమానించిన అధికార పార్టీ నేత

నడిరోడ్డుపై MROని అవమానించిన అధికార పార్టీ నేత

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంలో MROపై వైసీపీ నేత జులుం పదర్శించారు. కొండాపురం మండల MROని నలుగురి ముందు ఏకంగా అన్‌ ఫిట్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఇన్‌ఛార్జి మేకపాటి రాజ్‌గోపాల్‌ రెడ్డి.మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా పిర్యాదులు రావడంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తహశీల్దారును పిలిపించి మీలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి.. జిల్లా కలెక్టర్‌ కు చెప్పి మరో ఎమ్మార్వోను తెచ్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు.

Next Story