
By - Chitralekha |22 July 2023 2:57 PM IST
పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నల బహిరంగ లేఖను సీఎం జగన్‌కి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు జగన్ దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి జగన్ శనీలా తయారయ్యారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి ముంచేశారని నిప్పులు చెరిగారు. విధ్వంసం, విద్రోహం, చంపడం ఇవన్నీ జగన్ బ్లడ్‌లోనే ఉన్నాయన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com