
By - Vijayanand |29 Aug 2023 5:48 PM IST
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్మారక వంద రూపాయిల నాణెల అమ్మకం ప్రారంభమైంది. ఈ నాణెనికి మూడు ధరలునిర్ణయించారు. అధికారులు.4 వేల850,4వేల380,4 వేల50 రూపాయిలుగా ధరలు నిర్ఱయించారు అధికారులు. మింట్ కాంపౌండ్‌లోనాణెం కోసం బారులు తీరారుఅభిమానులు. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉన్న నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, శతజయంతి అని హిందీలో ముద్రించారు. ఆన్‌లైన్‌తో పాటు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల సేల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com