ద్వారకా తిరుమలలో ఆక్టోపస్ బలగాల హడావుడి

ద్వారకా తిరుమలలో ఆక్టోపస్ బలగాల హడావుడి

ఏలూరు జిల్లా ద్వారాక తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయంలో.... ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే.. తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై.. అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్‌లో బలగాలతో పాటు దేవస్థానం అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై.. ఈ డ్రిల్‌ నిర్వహించారు.

Next Story