శాఖలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

శాఖలో కొనసాగుతున్న  పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం గాజువాక నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. పాత గాజువాకలోని వుడా రోడ్డులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గాజువాక శ్రీకన్య థియేటర్ కూడలి నుంచి, బహిరంగ సభ వరకు వారాహి పై పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంటుంది. కాన్వెంట్ జంక్షన్, సిందియా, మల్కాపురం, శ్రీహరిపురం మీదగా పాత గాజువాక వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేన నేతలు..

Next Story