హైదరాబాద్‌కు మళ్లీ రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌కు మళ్లీ రానున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు మరోసారి రానున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నగరంలో జరుగుతుండగా ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ముర్ము హాజరవ్వనున్నారు. జూలై4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలో పాల్గొనేందుకు వస్తున్న ద్రౌపతి ముర్ము. ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి జయంతి ఉత్సవాలు జరగనుకున్నాయి. అయితే.. ఈ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగనున్నాయి .సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. అల్లూరి జయంతి ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించనున్నది.

Next Story