
By - Chitralekha |29 Aug 2023 12:59 PM IST
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ముట్టడికి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబాలతో సహా బల్దియా ముట్టడికి వచ్చారు కాంట్రాక్టర్లు. రంగంలోకి దిగిన పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com