బిర్సా ముండాకు రాహుల్ గాంధీ నివాళి

బిర్సా ముండాకు రాహుల్ గాంధీ నివాళి

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బిర్సా ముండా జీ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు గిరిజన సమాజానికి గౌరవనీయమైన నాయకుడని కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన ధైర్యం మరియు త్యాగం యావత్ దేశానికి స్ఫూర్తినిస్తుందంటూ ట్విట్టర్ లో కొనియాడారు.Next Story