అగ్రరాజ్యంలో రాహుల్‌ గాంధీ సింప్లిసిటీ

అగ్రరాజ్యంలో రాహుల్‌ గాంధీ సింప్లిసిటీ

అమెరికా పర్యటనలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సింప్లిసిటీని చాటుకున్నారు. సామాన్యుడి వలే సాధారణ ట్రక్కులో ప్రయాణించారు. వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌ వరకు సాగిన ట్రక్కు యాత్రలో.. డ్రైవర్ల పనితీరు, జీవన విధానం వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు

Next Story