
By - Bhoopathi |14 July 2023 4:00 PM IST
గోషామహల్ బీజేపీ రాజాసింగ్ మంత్రి హరీష్‌రావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మార్పు జరుగుతున్న ప్రచారంపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే హరీష్‌రావును కలిసానన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com