
By - Vijayanand |30 Aug 2023 12:31 PM IST
భారత దేశం ఎన్నో సంస్కృతుల సమ్మేళనం అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాఖి పండుగ అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. రాజ్‌భవన్‌లో ఘనంగా రాఖి ఫర్ సోల్జర్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఫోర్స్ సోల్జర్స్‌తో పాటు, విద్యార్ధులు పాల్గొన్నారు. వారికి గవర్నర్ తమిళిసై రక్షా బంధన్ కట్టారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం భారత దేశానికి గర్వకారణం అన్న ఆమె.. త్వరలోనే మనం స్యూరుడిపై అడుగుపెట్టబోతున్నామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com