
By - Dayakar |29 May 2023 12:29 PM IST
తిరుమలదిగువ ఘాట్ రోడ్డులోని 6వ మలుపు వద్ద టెంపో వాహనం బోల్తా.
టెంపోలో ప్రయాణిస్తున్న భక్తులందరికి గాయాలు,
ఇద్దరి పరిస్థితి విషమంచడంతో అంబులెన్స్ లో వాళ్ళను రూయా ఆసుపత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com