
By - Bhoopathi |8 Jun 2023 12:30 PM IST
ఈ నెల 14 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇతర పార్టీల నుండి భారీగా చేరికలు కూడా ఉండనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com