chandrayaan 3: చంద్రుడి పై పని చేస్తున్న రోవర్‌

chandrayaan 3: చంద్రుడి పై పని చేస్తున్న రోవర్‌

చంద్రుడి పై ప్రగ్యాన్‌ చంద్రుడిపై పనిచేయడం మొదలుపెట్టింది.రోవర్‌ వీడియో విడుదల చేసింది ఇస్రో. ల్యాండర్‌ విక్రమ్‌ లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ వాటికి ఉన్న ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని 14 రోజుల పాటు వాటిలో ఉన్న 5 కీలకమైన పేలోడ్‌ల ఆధారంగా పరిశోధన చేస్తాయి. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది..చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి, రాళ్లో ఎలాంటి రసాయనాలు, మూలకాలు ఉన్నాయి వంటి విషయాలను పేలోడ్‌లు పరిశోధించి ఆ సమాచారాన్ని భూమిమీదకు చేరవేస్తాయి.

Next Story