ప్రైవేట్ బస్సులపై..కొరడా

ప్రైవేట్ బస్సులపై..కొరడా

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆర్టీఏ అధికారులు, ప్రైవేట్ బస్సుల మీద కొరడా ఝలిపించారు. ఎలాంటి ఫిట్‌నెస్ అనుమతులు లేని బస్సులను సీజ్‌ చేసారు. ఇరవైకి పైగా బస్సులను చెక్‌ చేయగా అందులో నాలుగు బస్సులకు ఎలాంటి అనుమతుల లేనట్లు గుర్తించారు అధికారులు. భువనగిరి, చౌటుప్పల్‌లో పద్దెనిమిది బస్సులను సీజ్‌ చేసామన్నారు భువనగిరి ఆర్‌టీఏ అధికారి సురేందర్‌ రెడ్డి తెలిపారు.

Next Story