
By - Bhoopathi |26 Jun 2023 1:15 PM IST
సిరియా మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. సిరియాలో రష్యా వైమానిక దాడులు నిర్వహించింది. ఇద్లిబ్ ప్రాంతంలోని తిరుగుబాటు వర్గాలపై అధ్యక్షుడు బషర్ అసాద్‌కు మద్దతిస్తున్న రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. తుర్కియే సరిహద్దుల్లోని జిస్ర్ అల్-షుగూర్ నగరంలోని కూరగాయల మార్కెట్‌పై జరిగిన రష్యా దాడిలో సాధారణ పౌరులు మృతి చెందినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com