సైనికుడి కుటుంబం పై దాడి

సైనికుడి కుటుంబం పై దాడి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ సైనికుడి కుటుంబంపై బంధువులు దాడి చేశారు. తల్లీ కూతుళ్లపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో ఇరువురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story