శ్రీకాకుళం కుర్రాడు..నీట్‌లో మొనగాడు

శ్రీకాకుళం కుర్రాడు..నీట్‌లో మొనగాడు

నీట్‌లో మొదటి ర్యాంక్ సాధించాడు శ్రీకాకుళానికి చెందిన వరుణ్ చక్రవర్తి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన వరణ్‌ చక్రవర్తి ప్రాధమిక స్థాయినుంచి మంచి ఫలితాలు సాధించాడు. ఇంటర్‌లో 987 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో వరుణ్‌ చక్రవర్తికి మొదటి నుంచి ప్రోత్సాహం లభించింది.

Next Story