
By - Chitralekha |26 May 2023 12:33 PM IST
జగన్ సర్కార్‌కు మంగళగిరి ఎస్టీ కాలనీ వాసులు షాక్ ఇచ్చారు. రాజధానిలో ఇవాళ్టి ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ సభకు వెళ్లకూడదని తీర్మానించారు. తాము నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలివ్వాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని ఆర్-5 జోన్‌లో సెంటు స్థలం కేటాయించిన నల్ల రేగడి భూమిలో... ఇళ్లు కట్టుకునేందుకు వారు విముఖత చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com