జగన్ పై పంచగ్రామాల ప్రజలు ఫైర్‌

జగన్ పై పంచగ్రామాల ప్రజలు ఫైర్‌

విశాఖలో పంచగ్రామల సమస్యను జగన్‌ సర్కారు ఇప్పటికీ పరిష్కరించలేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పరిష్కరిస్తామని అప్పట్లో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా ఈ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఫైర్‌ అవుతున్నారు పంచగ్రామాల ప్రజలు. కనీసం ఇంటి మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం లేకుండా దేవాదాయశాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు సైతం రద్దు చేశారంటున్నారు.

Next Story