టీడీపీ చైతన్య రథయాత్ర

టీడీపీ చైతన్య రథయాత్ర

టిడిపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ జోన్‌1 పరిధిలో, టీడీపీ చైతన్య రథయాత్ర మొదలైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి భవిష్యత్తుకు గ్యారంటీ అనే నినాదంతో యాత్రను ప్రారంభించారు. యాత్రలో అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్‌ అని అడిగిన జగన్‌ ప్రజలను మోసం చేసారని, రాబోయేది తెలుగు దేశం ప్రభుత్వమే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Next Story