అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రేపు అమలాపురంలో చంద్రబాబు పర్యటిస్తారు. అధినేత పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ అమలాపురంలో టీడీపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గడియారం స్తంభం సెంటర్‌ మొత్తం పసుపు మయంగా మారింది. చంద్రబాబు రాక కోసం పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని టీడీపీ నేతలు తెలిపారు..

Next Story