
By - Vijayanand |28 Jun 2023 5:50 PM IST
చిత్తూరు జిల్లా రామకుప్పంలో హైటెన్షన్ నెలకొంది. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు టీడీపీ, దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఆందోళనకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. అనుమతులు లేకున్నా నిరసన వ్యక్తం చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. 4 మండలాల నుంచి టీడీపీ శ్రేణులు, దళిత నేతలు రామకుప్పం చేరుకుంటున్నారు. గత వారం కుప్పం కోర్టు ఆవరణలో.. టీడీపీ మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్‌ను రామకుప్పం ఎస్‌ఐ కృష్ణయ్య దూషించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com