AP: "పరిహారం పరిహాసంగా మారింది"

AP: పరిహారం పరిహాసంగా మారింది

జగన్‌ ప్రభుత్వం వాతావరణ బీమా పథకం కింద రైతులకు అందిస్తున్న పరిహారం పరిహాసంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విమర్శించారు.. రైతులకు అరొకర సాయం అందిస్తూ ప్రచార ఆర్భాటానికి పరిమితమైందని మండిపడ్డారు.. అనంతపురం జిల్లాకు కేవలం 213 కోట్లు మాత్రమే పంట బీమా కింద మంజూరు చేశారన్నారు. రైతులకు అరొకర సాయం అందించేందుకు సీఎం జగన్‌ జిల్లాకు రావడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు..

Next Story