
By - Chitralekha |5 Aug 2023 3:15 PM IST
పల్నాడు జిల్లాలో యువగళం జోష్ నెలకొంది. లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారు. సమీప గ్రామాల నుంచి ట్రాక్టర్లపై తరలి వస్తున్నారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com