ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట

ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణా హైకోర్టులో ఊరట లభించింది. అతడికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవినాశ్ కు షరత్తులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.


Next Story