కుల వృత్తులను కాపాడుకునేందుకే రూ. లక్ష ఆర్ధికసాయం

కుల వృత్తులను కాపాడుకునేందుకే  రూ. లక్ష ఆర్ధికసాయం

చితికిపోయిన కుల వృత్తులను కాపాడుకునేందుకే బీసీలకు లక్ష రూపాయాల ఆర్ధిసాయం అందజేస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. వృత్తిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 200 మంది లబ్ధిదారులకు మంత్రి హరీష్‌రావు చెక్కులు అందజేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా.. ఇప్పుడవి ఒక వేయి 12కు చేరాయంటే సీఎం కేసీర్‌ కృషి ఫలితమేనని చెప్పారు. త్వరలోనే సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.

Next Story