భట్టి పాదయాత్రకు తాత్కాలిక.. బ్రేక్‌

భట్టి పాదయాత్రకు తాత్కాలిక.. బ్రేక్‌

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. నిన్న నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద అస్వస్థతకు గురైన ఆయన డాక్టర్ల సూచనలతో పాదయాత్ర శిబిరంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నీరసం,జర్వంతో బాధపడుతున్న భట్టికి.. మరోసారి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శిబిరంలో రెస్ట్ తీసుకుంటున్న భట్టికి సపర్యలు చేశారు ఆయన సతీమణి. ప్రస్తుతం పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది.

Next Story