వైట్‌హౌస్‌ విందులో మోదీతో పాటు పలు కంపెనీల అధినేతలు

వైట్‌హౌస్‌ విందులో మోదీతో పాటు పలు కంపెనీల అధినేతలు

వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన విందుకు భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పలు బహుళజాతి కంపెనీల అధినేతలు కూడా ఈ విందుకు వచ్చారు. వీరిలో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్రా, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ళ, యాపిట్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఉన్నారు.

Next Story