
By - Vijayanand |27 Jun 2023 5:13 PM IST
విశాఖజిల్లాలో ముగ్గురు మైనర్లు మిస్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. గాజువాకకు చెందిన గుండ్రెడ్డి ఉమేష్ పవన్, దంతేశ్వర్ అలియాస్ బాబి, పిల్లల దిలీప్‌లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ముగ్గురు గాజువాకలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యార్థులు ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com