శ్రీకాకుళం రిజర్వాయర్ లో పులి సంచారం

శ్రీకాకుళం రిజర్వాయర్ లో పులి సంచారం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస రిజర్వాయర్ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాత్రి, తెల్లవారుజామున పులి సంచరిస్తుందని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story