గుంటూరులో మండుతోన్న టమాటా

గుంటూరులో మండుతోన్న టమాటా

ఘాటు మిర్చికి కేరాఫ్ అయిన గుంటూరులో ఇపుడు టమాట ఠారెత్తిస్తోంది. పెరిగిన టమాట రేట్లతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉంటున్నా టమాటాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు.Next Story