వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు

వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు

వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు పలు రైళ్లపై ప్రభావం చూపించాయి. కాజీపేట నుంచి వడ్డేపల్లి వరకు ట్రాక్‌పై వరద నీరు నిలవడంతో.. ఢిల్లీ-సికింద్రాబాద్‌ మధ్య నడిచే పలు రైళ్లు రద్దు చేశారు రైల్వే అధికారులు. అటు ఖమ్మం రూట్‌లో వెళ్లే ట్రైన్లు 5గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Next Story