తెలంగాణ యూనివర్శిటీపై విజిలెన్స్ దాడులు

తెలంగాణ యూనివర్శిటీపై విజిలెన్స్ దాడులు

తెలంగాణ యూనివర్శిటీలో ఏసీపీ విజిలెన్స్ వరుస దాడులు కలకలం రేపుతున్నాయి.ఈ దాడుల నేపథ్యంలో వీసీ రవీందర్ గుప్తాను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ డేటా స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కూపీ లాగుతున్న ఏసీబీ అధికారులు మిగిలిన వారిపైనా దృష్టి పెట్టారు.

Next Story