Vijayawada : డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి.!?

Vijayawada : డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి.!?

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో, డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. గొంతులో ఏర్పడిన గడ్డకు ఆపరేషన్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మహేశ్వరి మృత్యువాత పడింది. మహేశ్వరి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ దాడికి దిగారు కుటుంబ సభ్యులు.

Next Story